దారంటా వెళుతున్న వ్యక్తులను ఎద్దు కుమ్మేసింది | Two People Injured After Attacked By Bull Near Rajkot | Sakshi
Sakshi News home page

దారంటా వెళుతున్న వ్యక్తులను ఎద్దు కుమ్మేసింది

Jun 19 2019 1:35 PM | Updated on Mar 22 2024 10:40 AM

దారంటా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఎద్దు కుమ్మేసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైకిల్‌ తొక్కుకుంటూ వెళుతున్న వృద్ధుడిపై ముందుగా ఎద్దు దాడి చేసింది. ఊహించనివిధంగా ఎద్దు దాడి చేయడంతో బాధితుడు నిశ్చేష్టుడయ్యాడు. తేరుకున్నాక ఎద్దు బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా మరోసారి కుమ్మేసింది. అతడిని స్థానికులు పక్కకు తీసుకుపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement