టెటనస్‌ వ్యాక్సిన్ల రీ–ప్యాకింగ్‌ ముఠా గుట్టు రట్టు | Tetanus vaccines worth Rs20 lakh seized | Sakshi
Sakshi News home page

టెటనస్‌ వ్యాక్సిన్ల రీ–ప్యాకింగ్‌ ముఠా గుట్టు రట్టు

Jan 31 2018 7:06 AM | Updated on Mar 20 2024 3:30 PM

చిన్నారులుసహా ప్రతి ఒక్కరూ వినియోగించే టెటనస్‌(టీటీ) వ్యాక్సిన్ల రీ–ప్యాకింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాంపిల్స్‌(ఇంజక్షన్ల బుడ్డి) ను ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ప్యాక్‌ చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళ వారం రాత్రి దాడి చేశారు. దాదాపు రూ.20 లక్షల విలువైన యాంపిల్స్‌ స్వాధీనం చేసుకు న్నారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement