ఏలూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ దాడి | TDP Mla attack on ysrcp agent in eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ దాడి

Apr 11 2019 8:58 AM | Updated on Mar 22 2024 11:16 AM

పోలింగ్‌ సందర్భంగా ఏలూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏలూరులోని రాంనగర్‌ 9వ రోడ్డులోని పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడి చేశారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement