ఓటుకు కోట్లు కేసుపై ‘సుప్రీం’ధర్మాసనం వ్యాఖ్య | Supreme Court Says No Problem With Elections | Sakshi
Sakshi News home page

Nov 3 2018 7:04 AM | Updated on Mar 21 2024 6:46 PM

‘వచ్చే ఫిబ్రవరి నెల ఎన్నికల సమయమైతే వాటితో మాకేం సంబంధం’.. అని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఓటుకు కోట్లు కేసు విచారణ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. అప్పుడైతే రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందని కేసులో ప్రతివాది ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. అంతేకాక.. ఈ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఆ నెలలోనే విచారణ చేపట్టనున్నట్లు కూడా వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement