రేపు నెల్లూరులో ‘వంచనపై గర్జన’ | Strike Under YSRCP In Nellore | Sakshi
Sakshi News home page

Jun 1 2018 7:40 PM | Updated on Mar 21 2024 8:47 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్‌ 2వ తేదీన నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష నిర్వహించేందుకు వైఎస్సార్‌ సీపీ సిద్ధమైంది.

Advertisement
 
Advertisement
Advertisement