చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందాగా, మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top