తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం | Ram Madhav Hope On Government Form In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం

Oct 13 2018 4:58 PM | Updated on Mar 20 2024 3:46 PM

 తెలంగాణలో మతతత్వ, అవినీతి, రాచరిక, రాక్షస పాలనను అంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ ప్రజలను కోరారు. అవినీతి రహిత, కుంటుంబ పాలన లేని సుపరిపాలన కోరే వారందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. శనివారం సికింద్రాబాద్‌ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమ్మేళననానికి హాజరైన ఆయన ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement