ఎమ్మెల్యే వేధింపులు: టీఆర్‌ఎస్‌ నేత ఆందోళన | MLA harassments: TRS leader protest in mahabubnagar | Sakshi
Sakshi News home page

Oct 7 2017 10:51 AM | Updated on Mar 20 2024 3:38 PM

ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీ నేత ఆందోళన చేపట్టాడు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ శనివారం ఉదయం స్థానిక టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ అనే మరికల్ గ్రామంలోగల సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement