మాపై ఎటువంటి ఒత్తిడి లేదు : జంపన్న | Maoist Jampanna Speech infront of Media | Sakshi
Sakshi News home page

Dec 25 2017 12:50 PM | Updated on Mar 20 2024 3:45 PM

తాము లొంగిపోవడానికి సైద్ధాంతిక విభేదాలే కారణమని మావోయిస్టు నేత జంపన్న తెలిపారు. తమ లొంగుబాటు వెనుక ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీ లైన్‌ ప్రకారం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశామని చెప్పారు

Advertisement
 
Advertisement
Advertisement