తెరుచుకున్న కేదార్‌నాధ్ ఆలయం | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న కేదార్‌నాధ్ ఆలయం

Published Thu, May 9 2019 11:59 AM

ఆరు నెలల అనంతరం కేధార్‌నాథ్‌ ఆలయం గురువారం తెరుచుకుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి నుంచి బద్రీనాథ్‌ ఆలయ దర్శనం ప్రారంభం కానుంది.