ఆపరేషన్ వశిష్ట సక్సెస్ | Kachuluru Boat Operation Success | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ వశిష్ట సక్సెస్

Oct 23 2019 8:17 AM | Updated on Mar 21 2024 8:31 PM

నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న అన్వేషణకు తెరదించుతూ రాయల్‌ వశిష్ట బోటు మంగళవారం ఒడ్డుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్‌ 15వ తేదీన గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మధ్యాహ్నం సమయంలో ఒడ్డుకు తరలించింది. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్‌ వాటర్‌ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్‌ డైవర్స్‌ కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. నీట మునిగిన రాయల్‌ వశిష్ట బోటులో 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement