పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలాంటీది: ఐవైఆర్ | IYR Krishna Rao Fires On Chandrababu Over Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలాంటీది: ఐవైఆర్

Apr 7 2019 5:29 PM | Updated on Mar 22 2024 11:32 AM

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఏటీఎమ్‌ లాంటిదని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ..  పోలవరం డ్యామ్‌ పూర్తి కాకుండానే మే నెలలో నీళ్లు ఇస్తామని చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. చంద్రబాబుకు పోలవరం ఒక కామధేనువు, క్యాపిటల్‌ సిటీ కల్పవృక్షం లాంటివని ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement