ప్రైవేట్‌ వ్యక్తి చేతిలో ఖజానా తాళం! | Government Treasury To The Hands Of Private person | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ వ్యక్తి చేతిలో ఖజానా తాళం!

Apr 25 2019 7:19 AM | Updated on Apr 25 2019 7:37 AM

పరిపాలనలో పారదర్శకతను కాపాడేందుకు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అనైతిక చర్యలకు, కమీషన్లు దండుకోవడానికి వాడుకుంటోంది. టెక్నాలజీ పేరుతో ప్రభుత్వ ఫైళ్లు, బిల్లుల చెల్లింపులను ప్రైవేట్‌ వ్యక్తి చేతుల్లో పెట్టేసింది. సదరు ప్రైవేట్‌ వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement