రీపోలింగ్‌కు మూడంచెల భద్రతా వ్యవస్థ | Election Commission Arrange To High Security For Re Polling In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రీపోలింగ్‌కు మూడంచెల భద్రతా వ్యవస్థ

May 5 2019 7:11 PM | Updated on Mar 22 2024 10:40 AM

 ఆంధ్రప్రదేశ్‌లో రేపు రీపోలింగ్‌ జరగనున్న కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరిగినప్పుడు ఈ కేంద్రాల్లో ఒక్కోచోట ఒక్కో కానిస్టేబుల్‌ మాత్రమే బందోబస్తులో ఉన్నారు. ప్రస్తుతం రీ పోలింగ్‌ నేపథ్యంలో అవసరాన్ని బట్టి.. ఒక్కోచోట 250 నుంచి 300 మంది వరకూ సిబ్బందిని మోహరించనున్నారు. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement