168వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 168 Of YS Jagan Yatra Begins | Sakshi
Sakshi News home page

168వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

May 22 2018 9:45 AM | Updated on Mar 21 2024 7:48 PM

168వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. అనంతరం పెంటపాడు, బోడపాడు క్రాస్‌ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కాశిపాడు క్రాస్‌, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్‌ మీదుగా పిప్పర వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement