మేం పదేపదే చెప్తున్నాం.. ఇది కక్షసాధింపే!

: తిహార్‌ జైల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ను ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పలువురు గురువారం కలిశారు. సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, ఆనంద్‌ శ్మ, డీకే సురేశ్‌ జైల్లో ఉన్న శివకుమార్‌ను కలిసి.. కాసేపు ముచ్చటించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top