మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్న కేసీఆర్ | CM KCR meets former prime minister deve gowda tomorrow | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్న కేసీఆర్

Apr 12 2018 6:07 PM | Updated on Mar 21 2024 7:53 PM

జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు

Advertisement
 
Advertisement
Advertisement