నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం | Cafe Coffee Day founder VG Siddhartha's body found | Sakshi
Sakshi News home page

నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం

Jul 31 2019 8:32 AM | Updated on Mar 20 2024 5:21 PM

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్‌ కేసు విషాదాంతం అయింది. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement