సంచలన నిర్ణయం ఆర్టికల్‌ 370 రద్దు | Article 370 to be abrogated | Sakshi
Sakshi News home page

సంచలన నిర్ణయం ఆర్టికల్‌ 370 రద్దు

Aug 5 2019 11:48 AM | Updated on Mar 20 2024 5:22 PM

కశ్మీర్‌పై అనేక ఉత్కంఠ పరిణామాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రతిపాదించారు. కశ్మీర్‌ అంశంపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement