నీలగిరి కొండల్లో ఘోర ప్రమాదం | 5 killed In Car Accident In Nilgiri Mountains | Sakshi
Sakshi News home page

నీలగిరి కొండల్లో ఘోర ప్రమాదం

Oct 4 2018 11:47 AM | Updated on Mar 20 2024 3:43 PM

విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగుతున్న స్నేహితుల ఊటీ టూర్‌ విషాదంగా ముగిసింది. నీలగిరి కొండల్లో జరిగిన కారు ప్రమాదంలోఅయిదురు వ్యక్తులు దుర్మరణం చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తూత్తుకుడికి చెందిన జూడ్‌ చెన్నైలో షిప్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి జూడ్‌ తన కారులో ఊటీ టూర్‌కి వెళ్లారు. అయితే, వారంతా రెండు రోజుల క్రితమే చెన్నైకి చేరుకోవాల్సి ఉంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement