భారీ బాంబు.. పేలి ఉంటే 4000 మంది ఏమయ్యేవారో.. | A 1,000 Pound WWII Bomb Was Pulled Out Of The Ground | Sakshi
Sakshi News home page

Feb 2 2018 8:58 PM | Updated on Mar 22 2024 11:29 AM

యుద్ధాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బాంబులు మాత్రం అలాగే ఉన్నాయి. ఏళ్ల తర్వాత బయటపడుతూ బెంబేలెత్తిస్తున్నాయి. హాంకాంగ్‌లో ఓ భారీ బాంబు బయటపడింది. వెయ్యి పౌండ్ల బరువు ఉన్న రెండో ప్రపంచ యుద్ధకాలానికి చెందిన ఓ బాంబును హాంకాంగ్‌లో రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాల వీధిలో గుర్తించారు. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దానిని పేలకుండా బయటకు తీశారు. అనంతరం నిర్వీర్యం చేశారు. దీనిపై హాంకాంగ్‌ పోలీసులు వివరాలు చెబుతూ గడిచిన వారంలోనే ఇది రెండో బాంబు అని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement