సీఎం వైయస్ జగన్ గారు civil supply ద్వారా వేబ్రిడ్జి కాటా అందజేస్తున్నారు..! | Sakshi
Sakshi News home page

సీఎం వైయస్ జగన్ గారు civil supply ద్వారా వేబ్రిడ్జి కాటా అందజేస్తున్నారు..!

Published Thu, Feb 8 2024 3:42 PM

రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైయస్‌ జగన్‌.. రవాణా ఛార్జీల బెడద లేకుండా మా గ్రామంలోనే వే బ్రిడ్జి కాటా ఏర్పాటు చేసి రైతులకు ఎంతో మేలు చేశారు.