కౌశిక్‌పై జీవితా రాజ‌శేఖ‌ర్‌ ఫిర్యాదు | Jeevitha Rajasekhar File A Complaint Against Kaushik Reddy | Sakshi
Sakshi News home page

కౌశిక్‌పై జీవితా రాజ‌శేఖ‌ర్‌ ఫిర్యాదు

Feb 4 2019 9:22 PM | Updated on Mar 20 2024 4:07 PM

అక్ర‌మంగా కారును షోరూమ్‌ ముందు పార్కింగ్ చేయ‌డ‌మే కాకుండా ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు సినీన‌టుడు రాజ‌శేఖ‌ర్ సోద‌రుడు గుణ‌శేఖ‌ర్ వ‌ర‌ద‌రాజ‌న్‌పై గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ దర్శకురాలు, సీనీనటి  జీవితారాజ‌శేఖ‌ర్‌లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement