ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేయడం మూలంగానే మూలపాడు బస్సు ప్రమాదం చోటు చేసుకుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. రోడ్డుపై కట్టుదిట్టమైన కాంక్రీటు అడ్డుగోడలు ఉన్నా.. బస్సు కల్వర్టులో పడిందంటే..
Feb 28 2017 11:27 AM | Updated on Mar 22 2024 11:05 AM