వైఎస్ఆర్ సీపీ నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి మృతి | ysr-congress-leader-sudheer-reddy-died-in-road-accident | Sakshi
Sakshi News home page

Dec 23 2014 9:14 PM | Updated on Mar 21 2024 8:47 PM

వైఎస్ఆర్ సీపీ యువనేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సుధీర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కాజీపేట సమీపంలో తరాలపల్లి వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సుధీర్ రెడ్డి మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సంగిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సుధీర్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ జగన్కు వీరాభిమానిగా గుర్తింపు పొందారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement