కృష్ణా జిల్లా బందరుపోర్టు బాధితులు తమ కష్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. గురువారం బందరు మండలం బుద్దాలవారి పాలెంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. మహిళలు, రైతులు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించారు. భూములు ఇచ్చేందుకు తమకు ఇష్టం లేకున్నా చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని, తమకు అండగా నిలవాలని కోరారు
Dec 1 2016 2:12 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement