అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమె ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసింది. కిడ్నాపర్లు మహిళ భర్తకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేశారు.
May 16 2017 4:59 PM | Updated on Mar 22 2024 11:03 AM