కర్నూలు జిల్లా నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన లేడిస్ హాస్టల్‌లో శనివారం రాత్రి దుండగులు చొరబడ్డారు. గుర్తుతెలియని నలుగురు యువకులు హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేశారు. అసభ్య పదజాలంతో విద్యార్థినులను దూషిస్తూ.. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు.
Jan 22 2017 3:14 PM | Updated on Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement