సిటీపై డెంగీ దాడి | seasonal Diseases increases in hyderabad | Sakshi
Sakshi News home page

Aug 6 2016 8:05 AM | Updated on Mar 20 2024 3:30 PM

‘గ్రేటర్’లో సీజనల్ వ్యాధులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. డెంగీ, డిఫ్తీరియా తదితర వ్యాధులు నగరంలో వేగంగా విస్తరిస్తూ.. ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. గత 15 రోజుల్లో డిఫ్తీరియాతో ఏడుగురు, డెంగీతో నలుగురు మృత్యువాతపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement