'భారత్-తుర్కెమెనిస్థాన్ బంధం అత్యంత కీలకం' | pm narendra modi comments | Sakshi
Sakshi News home page

Jul 12 2015 6:26 AM | Updated on Mar 22 2024 11:20 AM

భారత్- తుర్కెమెనిస్థాన్ బంధం అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తుర్కెమెనిస్థాన్ పర్యటనలో భాగంగా అష్ గాబట్ లో మోదీ యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. తుర్కెమెనిస్థాన్ తొలి అధ్యక్షుడు సపర్ మురాట్ నియాజోవ్ కు నివాళులర్పించిన మోదీ.. ఇరు దేశాల బంధం కీలమైనదిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడితో మోదీ పలు కీలక రంగాల్లో పరస్పర సహకారం సంబంధించి సమాలోచనలు జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement