ప్రసూతి సెలవులు 26 వారాలు | Parliament passes bill to raise maternity leave to 26 weeks | Sakshi
Sakshi News home page

Mar 10 2017 7:05 AM | Updated on Mar 22 2024 11:05 AM

సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement