ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా స్కూటీ నడుపుతూ ఓ చైనా వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకొని బతికి బట్టగట్టాడు. రెడ్ సిగ్నల్ ఉందనే స్పృహ లేకుండా సడెన్‌గా సిగ్నల్ జంప్ చేసి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. దీంతో అటువైపు వేగంగా వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టడంతో మనోడు గాల్లో చక్కెర్లు కొడుతూ కింద పడిపోయాడు.