వైఎస్‌ఆర్‌ సీపీలోకి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు | nellore district tdp leaders joins ysr congress party | Sakshi
Sakshi News home page

Mar 2 2017 2:07 PM | Updated on Mar 21 2024 7:47 PM

నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుకతో పాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌ తదితరులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement
Advertisement