మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కన్నుమూత | Nedurumalli Janardhana Reddy Passes Away | Sakshi
Sakshi News home page

May 9 2014 10:22 AM | Updated on Mar 21 2024 6:37 PM

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన... ఈరోజు ఉదయం అయిదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నేదురుమల్లి భౌతికకాయాన్ని సోమాజిగూడలోని ఆయన స్వగృహానికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement