ఈటెల రాజేందర్ కారు బోల్తా.. గాయాలు | Minister Eetela Rajendar meets with road accident | Sakshi
Sakshi News home page

Jun 13 2015 6:18 PM | Updated on Mar 21 2024 11:25 AM

మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా... శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement