గాల్లో విమానం.. అందులో పొగలు! | mid air smoke in flight creats panic in passengers | Sakshi
Sakshi News home page

Sep 23 2016 12:15 PM | Updated on Mar 22 2024 11:30 AM

గాలిలో ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాంతో జెట్‌స్టార్ విమానంలోని ఒక ఇంజన్‌ను ఆపేసిన పైలట్.. దాన్ని బ్రిస్బేన్‌కు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement