దరవాజగుట్ట ఒర్రెలో(వాగులో) మావోయిస్టుల డంపు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ములుగు డీఎస్పీ రాజమహేం ద్రనాయక్, ములుగు, ఏటూరునాగారం సీఐలు శ్రీనివాస్‌రావు, కిషోర్‌కుమార్, పస్రా ఎస్సై యాసిన్ సీఆర్పీఎఫ్ బలగాలతో అక్కడికి వెళ్లి వెతికారు
Nov 28 2015 8:46 AM | Updated on Mar 21 2024 6:45 PM