జయలలితదే తుది నిర్ణయం | Jayalalithaa has to decide on her discharge | Sakshi
Sakshi News home page

Nov 18 2016 5:42 PM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిస్థాయిలో కోలుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఊపిరితిత్తుల్లోకి ఇన్‌ఫెక్షన్‌ సోకకూడదని జయలలితను ఇంకా ఐసీయూలోనే ఉంచామని చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement