అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు | international fake currency racket team arrested in hyderabad | Sakshi
Sakshi News home page

Oct 20 2016 6:49 AM | Updated on Mar 21 2024 7:48 PM

పాకిస్థాన్‌లో ముద్రితమైన నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ తీసుకువచ్చిన అంతర్జాతీయ ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.9 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం వెల్లడించారు. వీరి అరెస్టుతో నకిలీ నోట్లు విమానాల ద్వారానూ హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement