తమ నాయకుడు యాసిన్ భత్కల్ను తప్పించేందుకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యూహ్యాలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి. భత్కల్ను విడిపించుకునేందుకు ఐఎం కుట్రలు చేస్తోందని నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను హెచ్చరించినట్టు సమాచారం. భత్కల్ను విమానంలో హైజాక్ చేసే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ వెల్లడించింది