మోదీతో మాట్లాడాలని ఉంది | In two-and-a-half years, first PM-like action by Modi: Rahul Gandhi on India's surgical strikes | Sakshi
Sakshi News home page

Sep 30 2016 5:07 PM | Updated on Mar 21 2024 9:00 PM

రెండున్నరేళ్ల కాలంలో మొట్టమొదటిసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిలా వ్యవహరించారని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ కొనియాడారు.నియంత్రణ రేఖ వెంబడి మొహరించి ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిందని గురువారం ప్రకటించడంతో రాహుల్ గాంధీ శుక్రవారం మోదీకి అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement