ఆ వ్యాధికి చికిత్సే లేదా? | Girl Who Sneezes 8,000 Times a Day Leaves Doctors Baffled | Sakshi
Sakshi News home page

Jul 22 2016 7:56 PM | Updated on Mar 21 2024 8:51 PM

ఇంగ్లాండ్ కు చెందిన ఓ బాలిక వింత వ్యాధితో బాధపడుతోంది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం కనిపించడం లేదు. ఇది.. ఇంతకు ముందెన్నడూ ఎక్కడా చూడని వింత వ్యాధి అని, దీనికి ఎలా వైద్యం చేయాలో తెలియడం లేదని నిపుణులైన వైద్యులు సైతం గందరగోళంలో పడుతున్నారు. దీంతో బాలిక తల్లి తీవ్ర ఆవేదన చెందుతోంది. తమ బిడ్డను సమస్యనుంచీ కాపాడే ప్రయత్నం చేయమని వేడుకుంటోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement