జిల్లాలోని కొత్తపల్లి మండలం మల్కాపూర్ బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Nov 17 2017 9:45 AM | Updated on Mar 22 2024 11:03 AM