స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌! | Sakshi
Sakshi News home page

స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌!

Published Sun, Jul 16 2017 7:42 AM

ఇది సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడి వద్ద పనిచేసే మేనేజర్‌కు, కెల్విన్‌కు మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌! ఇందులో ‘పేపర్‌’ అంటే డ్రగ్‌. ‘బోయ్‌’ అంటే డ్రగ్స్‌ తెచ్చి ఇచ్చే కొరియర్‌. సినీ రంగంలో ఇన్నాళ్లూ ఇలా గుట్టుగా సాగిన వ్యవహారం అంతా క్రమంగా వెలుగుచూస్తోంది.