అప్పుల బాధ భరించలేక ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా, భార్య ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. గురువారం ఉదయం అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పుట్టగుడ్లపల్లిలో ఈ సంఘటన జరిగింది.
Aug 21 2015 6:14 AM | Updated on Mar 21 2024 11:24 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement