లండన్‌లో వేర్వేరు కేర్ హోమ్స్‌లో చికిత్స పొందుతున్న కెనడా వృద్ధ దంపతులు కలుసుకొని తీవ్ర భావోద్వేగాలకు లోనైనపుడు వారి మనవరాలు తీసిన ఫొటో ఇది. భర్త వోల్ఫ్రమ్ గోట్స్‌చాక్(83) మతిమరుపు వ్యాధితో, భార్య అనిత(81) కేన్సర్‌తో బాధపడుతున్నారు.
Aug 28 2016 7:23 AM | Updated on Mar 22 2024 11:06 AM