బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి! | Chittoor Mayor Katari Anuradha Brutally Killed - Watch Exclusive | Sakshi
Sakshi News home page

Nov 17 2015 1:15 PM | Updated on Mar 21 2024 5:25 PM

అనూరాధను అభినందించాలంటూ ఆరుగురు వ్యక్తులు బురఖాలు ధరించి బొకేలతో వచ్చారు. వచ్చినవాళ్లు మహిళలని భావించి, వాళ్లను లోనికి పంపారు. లోపలకు వెళ్లగానే వాళ్లు ముసుగులు తీసి, నేరుగా మేయర్ మీద పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement