'ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తా' | Badminton player Sindhu offers Bonam to Laldarwaza | Sakshi
Sakshi News home page

Aug 27 2016 9:56 AM | Updated on Mar 22 2024 11:06 AM

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్‌ నగరంలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారిని శనివారం ఉదయం కుటుంబసమేతంగా దర్శించుకుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి వచ్చిన సింధుకు ఆలయ పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement