నిర్లక్ష్యమే పెను శాపమైంది. అభం శుభం తెలియని మరో పసిబిడ్డ బోరుబావి నిర్ధాక్షిణ్యంగా మింగేసింది. పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల రాకేశ్ ను కాపాడేందుకు 24 గంటలుగా సాగిన చర్యలు విఫలమయ్యాయి.
Nov 29 2015 6:47 AM | Updated on Mar 21 2024 8:11 PM