వివాదంలో శ్రీకాంత్ 'మెంటల్' | Srikanth Movie Mental Contraversy | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 10 2016 5:09 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

ఈ శుక్రవారం విడుదలైన శ్రీకాంత్ మూవీ మెంటల్పై మరో వివాదం మొదలైంది, గతంలో టైటిల్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అభ్యంతరం తెలపటంతో మెంటల్ పోలీస్గా ఉన్న పేరును మెంటల్గా మార్చారు. తాజాగా ఈ సినిమాకు దర్శకుడిగా, నా పేరు వేయకుండా వేరే వారి పేరు వేశారంటూ కరణం పి బాబ్జీ అనే వ్యక్తి గొడవకు దిగాడు.

Advertisement
 
Advertisement
Advertisement